Nandamuri Chaitanya Krishna request to Ap people | నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు.. జైలుకు తరలింపును ఖండిస్తూ చంద్రబాబు గారిని కాస్పదుకోవడానికి పోరాటం చేయాలని నందమూరి జయకృష్ణ కుమారుడు నందమూరి చైతన్య కృష్ణ తెలుగు రాష్ట్రాల ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పిలుపును ఇచ్చారు. ఈ మేరకు తన వ్యాఖ్యలతో కూడిన వీడియోను చైతన్య కృష్ణ విడుదల చేశారు.
#nandamurifamily
#nandamurichaitanyakrishna
#tdp
#andhrapradesh
#jrntr
#chandrababunaidu
#naralokesh